పోర్చుగల్ లో దాసరికి ఘన నివాళి
పోర్చుగల్ లో షూటింగ్ లో ఉన్న బాలకృష్ణ 101వ చిత్రం పైసా వసూల్ చిత్ర యూనిట్, ఇటీవల మరణించిన దర్శకరత్న దాసరి నారాయణరావు పెద్ద కర్మ సందర్భంగా ఆదివారం నాడు ఆయనకు ప్రత్యేక శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించింది. దాసరి చిత్రపటం వద్ద నివాళు అర్పిస్తూ… ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కొమ్మినేని వెంకటేశ్వర రావు, పూరి జగన్నాథ్ కుమార్తె పవిత్ర, డైరెక్టర్ పూరి, హీరో బాలకృష్ణ, సినిమాటోగ్రాఫర్ ముఖేష్, ఫైట్ మాస్టర్ వెంకట్.








