తమిళనాడులో దేవసేన అనష్క కు షాక్
తమిళనాడులోని కోవై జిల్లా పొల్లాచ్చిలో హీరోయిన్ అనుష్కకు తమిళనాడు అధికారులు షాక్ ఇచ్చారు. షూటింగ్ కోసం ఉపయోగిస్తున్న కారవాన్‌ను రవాణాశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.‘భాగమతి’ సినిమాలో అనుష్క నటిస్తోండగా ఈ చిత్ర షూటింగ్ కొద్దిరోజులుగా పొల్లాచ్చిలో జరుగుతోంది. అయితే కారవాన్‌కు అనుమతి పత్రాలు లేవని రవాణాశాఖ అధికారులు సీజ్ చేసి ఆర్టీఓ ఆఫీసుకి తరలించారు








