ఫ్యాషన్ సెన్స్ తో అదరగొడుతున్న అనీత్ పద్దా
బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనీత్ పద్దా(aneet padda) తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు కొత్త డిస్కషన్ కు దారితీశాయి. ఈ ఫోటోల్లో అమ్మడు ఫ్లోరల్ మెడాలియన్ మోటిఫ్‌తో డిజైన్ చేసిన ఎట్రో జాక్వర్డ్ కార్సెట్ టాప్, దానికి మ్యాచింగ్‌గా ఎర్తీ రస్ట్-టోన్ పెయిజ్లీ మోటిఫ్ ఉన్న వూల్-బ్లెండ్ వైడ్-లెగ్ ట్రౌజర్స్ ధరించి ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తూ, తనదైన అందంతో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.








