ఇదే సరైన సమయమని అనుకుంటున్నాను…
తనని అందరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్లో ఉండవచ్చు కదా అని అడుగుతుంటారని బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ పేర్కొంది. అందుకు తాను ఇదే సరైన సమయమని అనుకుంటున్నానని చెప్పింది. దీంతో అమె ఇక సోషల్ మీడియాలో త్వరలోనే అడుగు పెట్టేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియాను అధికంగానే ఉపయోగిస్తుంటారు.








