బే ఏరియాలో కాటమరాయుడు హంగామా

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం విడుదలను పురస్కరించుకుని ఆయన అభిమానులు బే ఏరియాలో సందడి చేశారు. సెర్రా థియేటర్ వద్ద జరిగిన వేడుకల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు రామకృష్ణ వేమిరెడ్డి, కళ్యాణ్ పల్ల, బాబు ప్రత్తిపాటి, మురళీ గొదవర్తి, భరత్ నానీ తదితరులు ఈ హంగామాలో పాలు పంచుకున్నారు.