Netflix లో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 7 సినిమాలు

18th February 2026

White Scribbled Underline

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌ల్లో టాప్ ట్రెండింగ్ అవ‌డానికి ఎన్నో సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. నెట్‌ఫ్లిక్స్ లో టాప్ 7 ట్రెండింగ్ సినిమాలేంటో తెలుసుకుందాం.

ఈ టాప్ 7 ట్రెండింగ్ లిస్ట్ లో హాలీవుడ్, ఇండియ‌న్ సినిమాల‌కు సంబంధించిన యాక్ష‌న్, డ్రామాలు ఉన్నాయి. 

ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ ట్రెండ్ లో టాప్1లో వెనం: ది లాస్ట్ డాన్స్ అనే యాక్ష‌న్ మూవీ ఉంది.

ది లైఫ్ లిస్ట్ అనేడ్రామా రెండో స్థానంలో ఉండ‌గా, దేవా అనే యాక్ష‌న్ డ్రామా మూడో ప్లేస్ లో ఉంది.

ప్రామిస్డ్ హార్ట్స్ అనే రొమాంటిక్ జాన‌ర్ మూవీ నాలుగో స్థానంలో ఉంటే, ఇన్ ది లాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సిన్న‌ర్స్ అనే థ్రిల్ల్ర్ ఐదో ప్లేస్ లో ఉంది.

ప‌స్ ఇన్ బూట్స్: ది లాస్ట్ విష్ అనే యానిమేష‌న్ మూవీ ఆర‌వ స్థానంలో, ది ఇన్వెస్టిగేష‌న్ ఆఫ్ లూసీ లెట్‌బీ అనే డాక్యుమెంట‌రీ ఏవ‌డ స్థానంలో ఉంది. 

యాక్షన్, డ్రామా, రొమాన్స్, థ్రిల్లర్, యానిమేషన్, డాక్యుమెంటరీ వంటి విభిన్న జానర్ల సినిమాలు ఈ లిస్ట్‌లో ఉండటం ప్రేక్షకుల రుచుల్లో ఉన్న వైవిధ్యాన్ని చూపిస్తోంది

హాలీవుడ్‌తో పాటు ఇండియన్ కంటెంట్ కూడా ట్రెండింగ్‌లో ఉండటం వల్ల నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ స్టోరీలకు మంచి ఆదరణ లభిస్తోంది.

ఫాలో అవ్వండి.

Amazon Prime Video లో కొత్తగా వచ్చిన థ్రిల్లర్

ఫిబ్రవరి 18 – ఈరోజు మీ లక్కీ కలర్ & లక్కీ నంబర్