ఆ తర్వాత నుంచి వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ పలు రికార్డులను తన పేరిట పెట్టుకున్నాడు.
అంతటి స్టార్ హీరో ఆస్తుల విలువ తెలిస్తే ఎవరైనా షాకవాల్సిందే. ప్రభాస్ ఆస్తి దాదాపు రూ.241 కోట్లు ఉంటుందని అంచనా.
ప్రభాస్ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.100 నుంచి రూ.200 కోట్లు తీసుకుంటున్నాడు. ఈ రకంగా చూసుకుంటే ప్రభాస్ కు ఎక్కువ ఆస్తి ఉండాలి.
కానీ ప్రభాస్ ఆస్తి రూ.250 కోట్ల లోపే ఉండటంతో ఇంతేనా అని అందరూ షాకవుతున్నారు.