రాహుల్ గాంధీకి ఘన స్వాగతం
లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హైదరాబాద్ విచ్చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఘన స్వాగతం పలికారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar), ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు (Sridhar Babu) తదితరులు స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు.







