మహానాడుకు మన్నవ మోహనకృష్ణ భారీ విరాళం
టీడీపీ మహానాడు (Mahanadu)కు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ (Mannava Mohanakrishna) రూ.27 లక్షల విరాళం అందజేశారు. టీడీపీ (TDP) అభివృద్ధి, మహానాడు విజయవంతం కోసం తన వంతు బాధ్యతగా ఈ విరాళం ఇచ్చిన్నట్లు ఆయన తెలిపారు. మన్నవ మోహనకృష్ణ ప్రతి ఏడాది మహానాడుకు భారీ విరాళం అందిస్తూ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. గతంలో మహానాడులో వాటర్ బాటిల్స్ (Water Bottles) పంపిణీ కోసం రూ.31 లక్షలు, మరో ఏడాది రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి







