ఢిల్లీలో ఎన్టీఆర్ పేరు మార్మోగింది.. ఏపీ భవన్లో ఏమి జరిగింది?
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ (NTR) అని ఢిల్లీలోని ఏపీ భవన్ (AP Bhavan) అధికారులు కొనియాడారు. ఏపీ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో ఎన్టీఆర్ చిత్రపటం వద్ద అధికారులు, సిబ్బంది నివాళులర్పించారు. సినిమా (Movie) రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ సరికొత్త ప్రభంజనం సృష్టించిన తెలుగు జాతి ఖ్యాతిని, ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన నేత అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ పేదరికం లేని సమాజం కోసం రూ.2 కే కిలో బియ్యం, జనతా (Janata ) వస్త్రాలు, పక్కా గృహాల వంటి విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి







