అధిక రక్తపోటు (BP) నియంత్రణకు కొన్ని పానీయాలు క్లినికల్ స్టడీస్ ద్వారా నిరూపించబడ్డాయి. సరైన ఆహారం, జీవనశైలి పాటిస్తే బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు, అయితే ఇవి మందులకు ప్రత్యామ్నాయం కావు.
ఇందులోని నైట్రేట్స్ రక్తనాళాలను వెడల్పు చేస్తాయి. రోజూ తాగితే Systolic BP సగటున -3.55 mmHg తగ్గుతుంది.
ఇది సహజ ACE ఇన్హిబిటర్‌గా పనిచేస్తుంది. రోజుకు 2-3 కప్పులు తాగితే ప్రారంభ దశ BP గణనీయంగా తగ్గుతుంది.
14 క్లినికల్ ట్రయల్స్ ప్రకారం.. రోజుకు 150-300 ml దానిమ్మ రసం తాగడం వల్ల Systolic BP -5.02 mmHg వరకు తగ్గుతుంది.
2023 రీసెర్చ్ రివ్యూ ప్రకారం ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ BP తగ్గిస్తాయి. రోజుకు 2-3 కప్పులు తాగితే మంచిది.
ఉప్పు లేని (Unsalted) జ్యూస్ మాత్రమే తాగాలి. 2019 జపనీస్ స్టడీ ప్రకారం ఇది BP తో పాటు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది.
DASH డైట్లో భాగమైన లో-ఫాట్ మిల్క్ లోని కాల్షియం, ఫాస్ఫరస్ రక్తపోటును సమర్థవంతంగా నియంత్రిస్తాయి.
వెల్లుల్లి నీరు, మెంతుల నీరు కొలెస్ట్రాల్, షుగర్‌కి పనిచేసినా.. BP ని నేరుగా తగ్గిస్తాయనే క్లినికల్ ఆధారాలు తక్కువ.
కాఫీ, టీలు అతిగా తాగొద్దు. ఉప్పు తగ్గించాలి. ఇప్పటికే BP మందులు వాడుతుంటే.. డాక్టర్ సలహా తప్పనిసరి!