పర్యాటక రంగంలో ఏఐ విప్లవం : మంత్రి దుర్గేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం (Tourism Sector)లో ఏఐ (AI) ఆధారిత సాంకేతికను తీసుకొచ్చామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) తెలిపారు. స్పెయిన్ (Spain)లోని సెవిల్లె -ఫిబెస్ వేదికగా నిర్వహించిన అంతర్జాతీయ టూరిజం ఇన్నోవేషన్ సమిట్ 2006లో పాల్గొని ప్రసంగించారు. వందకు పైగా ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రాల్లో క్యూఆర్ కోడ్ (QR Code) స్కాన్ చేయడం ద్వారా పర్యాటకులు 130 భాషల్లో సమాచారం తెలుసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు.








