కరోనా మహమ్మారి విషయంలో.. ఓ గుడ్ న్యూస్
ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా మహమ్మారి విషయంలో శాస్త్రవేత్తలు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. వైరస్ తన సంక్రమణ సామర్థ్యాన్ని ఐదు నిమిషాల్లో కోల్పోతున్నట్టు అధ్యయనంలో వెల్లడైనట్టు శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడిరచారు. వైరస్ 20 నిమిషాల పాటు గాలిలో ఉంటే దాని సామర్థ్యం 90 శాతం క్ష...
January 14, 2022 | 03:35 PM-
కరోనాపై చైనా ఉక్కు అస్త్రం…
కరోనా మహమ్మారి విషయంలో చైనా ఏ మాత్రం ఆలసత్వానికి చోటివ్వడం లేదు మరో నెల రోజుల్లో బీజింగ్ ఒలింపిక్స్ కు అతిథం ఇవ్వనుండడం కూడా అక్కడి సర్కారు కరోనాపై కఠినంగా వ్యవహరించేలా చేస్తోంది. చాలా ప్రాంతాల్లో క్వారంటైన్ క్యాంపులను తాత్కాలికంగా ఏర్పాటు చేసింది. రైలు పెట్టెల మాదిరిగా ఇనుప బ...
January 14, 2022 | 03:34 PM -
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు కరోనా
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ ఈ వైరస్ వదలడం లేదు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఖర్గే నమూనాలను ఆర్టీపీసీఆర్ పరీక్ష కోసం పంపగా పాజిటివ్...
January 13, 2022 | 07:40 PM
-
ఏపీలో కరోనా విజృంభణ.. భారీగా పెరిగిన కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొసాగుతుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 47,884 మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 4,348 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా బారి నుంచి 262 వంది పూర్తి కోలుకున్నా...
January 13, 2022 | 07:19 PM -
ఐఐటీ హైదరాబాద్ లో కరోనా కలకలం…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని కంది శివారులో ఉన్న ఐఐటీ హైదరాబాద్‌లో కరోనా కలకలం రేగింది. క్యాంపస్‌లో మొత్తం 119 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో విద్యార్థులు, సిబ్బంది, పలువురు కార్మికులు ఉన్నారు. ఈ మేరకు యాజమాన్యం ప...
January 12, 2022 | 07:12 PM -
ఏపీలో భారీగా నమోదైన కేసులు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 41,954 పరీక్షలు నిర్వహించగా, 3,205 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 20,87,87...
January 12, 2022 | 06:58 PM
-
భారత్ లో భారీగా పెరిగిన కేసులు
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 60,405 మంది వైరస్ బారి నుంచి కొలుకున్నారు. అదే విధంగా, మహమ్మారి బారిన పడి 442 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 9,55,319 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన...
January 12, 2022 | 06:55 PM -
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకింది. ఈ మేరకు తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, హోం క్వారంటైన్లో ఉన్నానని తెలిపారు. ఈ క్రమంలో తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అయితే గడ్కరికీ కరోనా పాజిటివ్ రావడం ఇది రెండోసారి. ఆయనకు గతేడాది 2021 సెప్ట...
January 12, 2022 | 06:54 PM -
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాజకీయ నేతలు సైతం పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా సోకింది. ఆయన స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని నడ్డా వెల్లడిరచారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా ప...
January 12, 2022 | 06:28 PM -
ఒమిక్రాన్ కు వ్యాక్సిన్ సిద్ధం : ఫైజర్
ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి వచ్చే మార్చి నాటికి వ్యాక్సిన్‌ను సిద్ధం చేయనున్నట్టు ఫార్మా దిగ్గజం ఫైజర్ కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే కొవిడ్ 19 వ్యాక్సిన్‌ను తయారు చేస్తోన్న తమ సంస్థ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కోసం వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్...
January 12, 2022 | 06:25 PM -
ఏపీలో భారీగా పెరిగిన కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 36,452 కరోనా పరీక్షలు చేయగా కొత్తగా 1,831 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 242 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,195 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. చిత్తూరు జిల్...
January 11, 2022 | 08:25 PM -
మంత్రి జగదీష్ రెడ్డికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, పాజిటివ్ నిర్ధారణ అయిందని మంత్రి జగదీశ్&...
January 11, 2022 | 08:21 PM -
అమెరికాలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 11 లక్షల కేసులు!
అగ్రరాజ్యం అమెరికా కొవిడ్ కేసులతో వణికిపోతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు బయటపడుతున్నాయి. ఒక్కరోజే (జనవరి 10) అమెరికాలో 11 లక్షల కేసులు వెలుగు చూశాయి. అంతుకుమందు జనవరి 3న ఒకేరోజు 10 లక్షల కేసులు బయటపడ్డాయి. తాజాగా ఆస్పత్రి చేరికలు కూడా భారీగా నమోదయ్యాయి. ఒకేరోజు లక్షా 35 ...
January 11, 2022 | 08:01 PM -
బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు కరోనా
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సీఎం ఆఫీస్ అధికారులు వెల్లడించారు. దీంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇంట్లోనే ఐసోలేట్ అయి చికిత్స తీసుకుంటున్నా...
January 11, 2022 | 03:26 PM -
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు కరోనా
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధుల వరకు అందరూ మహమ్మారి వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. తనకు కోవిడ్ పాజిటివ్&z...
January 10, 2022 | 08:04 PM -
మరో కొత్త రకం కోవిడ్ ఆవిష్కృతం….డెల్టాక్రాన్!
కరోనా వేర్వేరు రూపాలతో మనుష్యులను చుట్టుముడుతోంది. ఇప్పటికే వేరియంట్ ఒమిక్రాన్‌తో ఇప్పటికే ప్రపంచం అల్లాడుతుంటే.. మరొకవైపు కొత్త వేరియంట్ వెలుగుచూసింది. సైప్రస్‌లో ఈ వేరియంట్‌ను గుర్తించారు. దీనికి ‘డెల్టాక్రాన్’ అని పేరు పెట్టారు. ఇందులో డెల్టా ...
January 10, 2022 | 04:08 PM -
ఉస్మానియాలో 11 మంది వైద్యులకు కరోనా!
తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఉస్మానియాలో విధులు నిర్వహిస్తున్న 11 మంది హౌస్ సర్జన్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. గత రెండు రోజులుగా హౌస్ సర్జన్లకు కరోనా లక్షణాలు కనిపించడంతో వారు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో వైద్యులకు పాజిటివ్&...
January 10, 2022 | 03:58 PM -
పార్లమెంట్లో కరోనా కలకలం
పార్లమెంట్లో కరోనా కలకలం రేగింది. 400 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. పార్లమెంట్లో మొత్తం 1409 మంది పని చేస్తుండగా, ఈ నెల 4 నుంచి 8 మధ్య చేసిన టెస్టుల్లో ఈ కేసులు వెలుగు చేసినట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒకేసారి ఇంత ...
January 10, 2022 | 03:26 PM

- Coin: డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా ‘కాయిన్’ ఫస్ట్ ఫ్లిప్
- Tunnel: తమిళ్ లో సూపర్ హిట్ అయిన అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ ‘టన్నెల్’
- Pakistan: భారత్ పై దాడులు మాపనే.. మాస్టర్ మైండ్ మసూద్ అంటున్న జైషే ఉగ్రవాద సంస్థ..
- Beauty: ‘బ్యూటీ’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల
- Vijay Antony: సిన్సియర్ హార్డ్ వర్క్ చేస్తాను. సినిమా కోసం రాత్రి పగలు కష్టపడతాను- విజయ్ ఆంటోనీ
- Maoist Party: ఆ లేఖ మావోయిస్ట్ లే రాసారా..?
- Pawan Kalyan: సినిమాలకు పవన్ గుడ్ బై..!
- Vallabhaneni Vamsi: రాజకీయాలకు వల్లభనేని గుడ్ బై..?
- Vicky Kaushal: విక్కీ, కత్రీనా ఆస్తుల విలువ తెలుసా..?
- Kerala: కేరళలో కొత్త వైరస్ భయం..!
