ఏపీలో భారీగా పెరిగిన కేసులు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజే 10 వేల కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 41,713 నమూనాలు పరీక్షించగా కొత్తగా 10,057 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు...
January 19, 2022 | 07:59 PM-
ఆరు నెలల్లో కరోనా ముగింపు.. భారతీయ అమెరికన్
కరోనా వైరస్ మరో ఆరు నెలలకు ఎండెమిక్ స్టేజ్ (సాధారణంగా కనిపించే స్థానిక వ్యాధుల్లో ఒకటిగా)కు వస్తుందని ప్రముఖ భారతీయ అమెరికన్ వైద్య నిపుణుడు అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ గ్లోబల్ మెడికల్ ఎడ్యుకేషన్ చైర్...
January 19, 2022 | 03:00 PM -
తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కు కరోనా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. వైద్య సిబ్బందిపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు (డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) డాక్టర్ శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నట్టు వెల్లడించారు. స్వల్ప కొవిడ్&z...
January 18, 2022 | 07:49 PM
-
టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్
తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాను కరోనా బారిన పడినట్లు చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వెల్లడిరచారు. ప్రస్తుతం హోం క్వారంటై...
January 18, 2022 | 07:44 PM -
ఏపీలో కరోనా కల్లోలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. ఒక్కరోజే 7 వేలకు చేరువలో కొవిడ్ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 38,055 నమూనాలు పరీక్షించగా, కొత్తగా 6,996 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖ పట్నంలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, నెల్లూరులో ఒకరు మృతి చెందారు. కరోన...
January 18, 2022 | 07:39 PM -
మార్చి 14 తర్వాతే చిన్నారులకు
భారత ప్రభుత్వం ఈ మధ్యే టీనేజర్లకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించింది. టీనేజర్ల వ్యాక్సిన్ ప్రక్రియ మార్చి నాటికి పూర్తవుతుందని 12 నుంచి 14 ఏళ్లవారికి కొవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆ తర్వాత నుంచే ప్రారంభిస్తారని ఎన్టాగీ చీఫ్ డా.ఎన్కే అరోరా వెల్లడించారు. జనాభా...
January 18, 2022 | 04:19 PM
-
ఏపీలో పెరుగుతున్న కరోనా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 22,882 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 4,108 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనా వైరస్‌తో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి...
January 17, 2022 | 08:48 PM -
తెలంగాణ పోలీస్ శాఖలో 500 మందికి పైగా
తెలంగాణ పోలీస్ శాఖను కరోనా కలవరం పెడుతోంది. పలు పోలీస్‌స్టేషన్స్‌లో సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా థర్డ్‌వేవ్‌లో సుమారు 500 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. మొదటి దశలో 2,000 మందికి పోలీసులకు కోవిడ్ సోకింది. ర...
January 17, 2022 | 08:42 PM -
దేశంలో కరోనా ఉధృతి
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,58,089 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 385 మంది మృతి చెందారు. 1,58,750 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 16,54,361 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా పాజిటివిటీ రేటు 19 శాతానికి పెరిగింది. ఇక ఒమిక్ర...
January 17, 2022 | 08:39 PM -
రిమ్స్ లో కరోనా కలకలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా రిమ్స్ వైద్య కళాశాలలో కరోనా కలకలం రేగింది. వైద్య కళాశాలలో 50 మంది వైద్య విదార్థులు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎన్టీఆర్ వర్సిటీ ఆధ్వర్యంలో రేపు ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. కళాశాలలో రేపు 150 మంది వై...
January 17, 2022 | 08:38 PM -
నారా లోకేష్‌కు కరోనా పాజిటివ్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడిరచారు. ప్రస్తుతం తాను కోలుకునే వరకూ సెల్ఫ్ ఐసోలేట్ అవుతానని వెల్లడిరచారు. నాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. నాకు కరోనా లక్షణాలేవీ లే...
January 17, 2022 | 08:34 PM -
కరోనాపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని హైకోర్టు పేర్కొంది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ...
January 17, 2022 | 08:28 PM -
కోవిడ్ కట్టడికి సరైన వ్యూహంతో ముందుకెళ్ళాలి – మోదీ
కోవిడ్-19 కట్టడి కోసం వ్యూహాలు రూపొందించే ముందు సామాన్యుల జీవనోపాధి, ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కోవిడ్-19 తాజా పరిస్థితి, కట్టడిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ఉన్నతాధికారులతో ఇటీవల ని...
January 16, 2022 | 01:39 PM -
దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,64,202 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం 12,72,073 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదే విధంగా గడిచిన...
January 14, 2022 | 10:22 PM -
మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రోజవారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా సోకింది. వైద్యుల సూచనల మేరకు ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. తన నివాసానికి ఎవరూ రావద్దని...
January 14, 2022 | 10:16 PM -
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా నాలుగువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 39,816 మందికి కరోనా పరీక్షలు చేయగా 4,528 మంది కరోనా సోకింది. కరోనాతో ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి 418 మంది పూర్తిగా కోలుకున...
January 14, 2022 | 10:10 PM -
వ్యాక్సినేషన్ లో తెలంగాణ మరో మైలురాయి
తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్లో మరో మైలురాయిని దాటింది. రాష్ట్రంలో కొవిడ్ టీకాల పంపిణీ 5 కోట్ల డోసులు పూర్తయింది. వైద్య సిబ్బంది కేవలం 35 రోజుల్లోనే కోటీ టీకాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో మొదటి డోసు 2.93 కోట్లు, రెండో డోసు 2.06 కోట్లు. ప్రికాషన్ డోస్‌గా బూస్ట...
January 14, 2022 | 03:37 PM -
వేగంగా వ్యాపిస్తున్నందున.. ఇది ఎక్కువ రోజులు ఉండదు : మిచిగాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త
కరోనా ఒమిక్రాన్ వైరస్ కేసులు భారత్ లో జనవరి చివరికి తారస్థాయికి చేరి, ఫిబ్రవరిలో తగ్గుముఖం పడతాయని ప్రముఖ ఎపిడెమాలజిస్ట్, మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త భ్రమర్ ముఖర్జీ తెలిపారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వచ్చే వారంలోనే కరోనా పాజిటివ్ కేసు...
January 14, 2022 | 03:36 PM

- Modi Birthday: ప్రధాని మోడీ 75వ బర్త్ డే..! శుభాకాంక్షల వెల్లువ..!!
- Mirai: ఈ సక్సెస్ నాది కాదు, మా టీమ్ లో ప్రతి ఒక్కరిది: తేజ సజ్జా
- TRP: తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ.. పేరు ఇదే..!
- Islamabad: అవినీతిలో మాకన్నా మీరే టాప్.. అమెరికాకు పాక్ మంత్రి షాకింగ్ కామెంట్స్…
- Group 1: గ్రూప్-1 పై డివిజన్ బెంచ్ కు వెళ్లిన TGPSC
- Priyanka Arul Mohan: పవన్ తో వర్క్ చేయడం నా అదృష్టం
- Siva Karthikeyan: మరోసారి ఆ డైరెక్టర్ తో శివ కార్తికేయన్?
- TTD : సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం
- DBV Swamy: ఆయనకు తిరుమల నేలపై నడిచే అర్హత లేదు : మంత్రి డీబీవీ స్వామి
- CID: సీఐడీ విచారణకు హాజరైన సజ్జల భార్గవ్‌రెడ్డి
