నాట్స్ నూతన కార్యవర్గం ప్రకటన
NATS: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society – NATS) తమ సంస్థకు సంబంధించిన నూతన కార్యవర్గాన్ని (2026-2028) అధికారికంగా ప్రకటించింది. “భాష రమ్యం… సేవ గమ్యం” అనే నినాదంతో పనిచేసే ఈ లాభాపేక్ష లేని సంస్థ (Non-Profit Organization), రాబోయే రెండేళ్ల కాలానికి నూతన కమిటీ సభ్యుల వివరాలను ఒక పోస్టర్ ద్వారా విడుదల చేసింది. ఈ నూతన కార్యవర్గానికి నాట్స్ ప్రెసిడెంట్‌గా రాజ్ అల్లాడ (Raj Allada) నాయకత్వం వహించనున్నారు.
ఇవి కూడా చదవండి
నాట్స్ ప్రధాన కార్యవర్గ సభ్యులు..
- రాజేష్ కండ్రు: వీపీ ప్రోగ్రామ్స్
- రాజ్యలక్ష్మి చిలుకూరి: వీపీ సర్వీసెస్
- అనుదీప్ అర్ల: వీపీ ఫైనాన్స్/మార్కెటింగ్
- సుధీర్ మిక్కిలినేని: సెక్రటరీ
- రామ్ నరేష్ కొమ్మనబోయిన: ట్రెజరర్
- భాను లంక: జాయింట్ సెక్రటరీ
- వెంకట శాఖమూరి: జాయింట్ ట్రెజరర్
- కిషోర్ నారే: ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ
- మురళీ కృష్ణ మేడిచెర్ల: ఎగ్జిక్యూటివ్ మీడియా రిలేషన్స్
జోనల్ వైస్ ప్రెసిడెంట్స్ (ZVPs)..
- రవికిరణ్ తుమ్మల: ZVP – NE Zone
- శ్రీకాంత్ పొనకల: ZVP – Mid-East Zone
- శ్రవణ్ గాసికంటి: ZVP – SE Zone
- రత్నాకర్ శెట్టిపల్లి: ZVP – SC Zone
- వీర టేళ్లపాటి: ZVP – Mid-Central Zone
- సందీప్ కొల్లిపర: ZVP – NC Zone
- వాసు కొండూరు: ZVP – NW Zone
- సురేష్ సిస్ట్లా: ZVP – SW Zone
నేషనల్ కోఆర్డినేటర్లు..
- శివ గోపాలం: హెల్ప్‌లైన్/ఫండ్ రైజింగ్
- శ్రవణ్ నిడిగంటి: మీడియా/సోషల్ మీడియా
- కిరణ్ మందాడి: ప్రోగ్రామ్స్
- వంశీ కొప్పురావూరు: మార్కెటింగ్
- వెంకట్ దగ్గుబాటి: మెంబర్షిప్
- లలిత పరస: ఉమెన్ ఎంపవర్మెంట్
- ధనుంజయ నూతి: స్పోర్ట్స్
- అరుణ్ శ్రీరామినేని: ఇండియా లైజన్
అమెరికాలోని తెలుగు వారికి అత్యవసర సమయాల్లో సేవలందించడానికి నాట్స్ హెల్ప్‌లైన్ (NATS Helpline: 1-888-4-TELUGU, 1-888-4-835848) , ఇమెయిల్ (helpline@natsworld.org) నిరంతరం అందుబాటులో ఉంటాయని, నూతన కమిటీ వివరాల కోసం www.natsworld.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి








