బ్లాక్ కలర్ డ్రెస్ లో చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్న యానిమల్ బ్యూటీ
యానిమల్(Animal) మూవీలో కనిపించేది కాసేపే అయినా ఎంతో క్రేజ్ ను సొంతం చేసుకుంది త్రిప్తీ డిమ్రీ(Tripti Dimri). యానిమల్ తో వచ్చిన క్రేజ్ తో పలు సినిమాల్లో నటించిన త్రిప్తి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన స్పిరిట్(Spirit) లో నటిస్తోంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది త్రిప్తి. అందులో భాగంగానే అమ్మడు తాజాగా బ్లాక్ లేస్ కార్సెట్ టాప్, సీక్వెన్డ్ జాకెట్, షీర్ ఎంబెల్లీష్డ్ స్కర్ట్ లో ఎంతో అందంగా, మరింత స్టైలిష్ గా కనిపిస్తూ తన అందాల్ని ఎలివేట్ చేస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోలను చూసి కుర్రాళ్లు తమ చూపులు తిప్పుకోలేకపోతున్నామంటూ కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.








