బెల్ షేప్ డిజైన్‌తో వచ్చే గోల్డ్ జుమ్కాలు సిల్క్ చీరలు, పట్టు చీరలకు రాయల్ లుక్ ఇస్తాయి. పండుగలు, వేడుకలకు ఇవి బెస్ట్ ఎంపిక.
క్లాసిక్ గోల్డ్ జుమ్కాలు
లక్ష్మీ దేవి, పీకాక్ మోటిఫ్స్‌తో రూపొందించే టెంపుల్ జుమ్కాలు ట్రెడిషనల్ లుక్‌ను మరింత అందంగా చూపిస్తాయి. పెళ్లిళ్లకు ఇవి ప్రత్యేక ఆకర్షణ.
టెంపుల్ జ్యువెలరీ జుమ్కాలు
ముత్యాల హ్యాంగింగ్స్ ఉన్న జుమ్కాలు ఎలిగెంట్‌గా కనిపిస్తాయి. పాస్టెల్ చీరలు, లైట్ వెయిట్ సారీస్‌తో ఈ స్టైల్ అద్భుతంగా సెట్ అవుతుంది.
ముత్యాల జుమ్కా డిజైన్స్
కుందన్ వర్క్, కలర్ స్టోన్స్‌తో ఉన్న జుమ్కాలు పండుగ లుక్స్‌కు రిచ్ టచ్ ఇస్తాయి. లెహంగా, బనారసీ, సిల్క్ చీరలతో ఆకర్షణీయంగా ఉంటాయి.
కుందన్ జమ్కాలు ట్రెండ్
కాటన్ చీరలు, హ్యాండ్‌లూమ్ సారీస్‌తో ఆక్సిడైజ్డ్ సిల్వర్ జుమ్కాలు స్టైలిష్ ఎథ్నిక్ లుక్ అందిస్తాయి. డైలీ వేర్‌కు కూడా ఇవి అనుకూలం.
ఆక్సిడైజ్డ్ జుమ్కాలు
భారీగా కనిపించినా తేలికగా ఉండే జుమ్కాలు ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. రోజంతా ధరించేందుకు కంఫర్ట్‌తో పాటు అందాన్ని ఇస్తాయి.
లైట్ వెయిట్ జుమ్కా డిజైన్స్
పట్టు చీరలకు గోల్డ్ జుమ్కాలు, కాటన్ చీరలకు ఆక్సిడైజ్డ్ జుమ్కాలు, ఫ్యాన్సీ చీరలకు కుందన్ డిజైన్లు అందంగా సరిపోతాయి.