స్ట్రెయిట్ కట్ కుర్తా, స్ట్రెయిట్ ప్యాంట్ లేదా పలాజో కాంబినేషన్ ప్రస్తుతం ఎక్కువగా ట్రెండ్‌లో ఉంది. ఆఫీస్, కాలేజ్, డైలీ వేర్‌కు ఇది పర్ఫెక్ట్.
స్ట్రెయిట్ కట్ కాటన్ సూట్స్
సేజ్ గ్రీన్, పౌడర్ బ్లూ, బ్లష్ పింక్, లావెండర్, ఐవరీ వంటి సాఫ్ట్ షేడ్స్ ఈ ఏడాది కాటన్ సూట్స్‌లో ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి.
పాస్టెల్ కలర్స్ హైలైట్
బ్లాక్ ప్రింట్స్, చిన్న ఫ్లోరల్ డిజైన్స్, జియోమెట్రిక్ ప్యాటర్న్స్ ఉన్న కాటన్ సూట్స్ సింపుల్‌గా కనిపిస్తూ క్లాసీ లుక్‌ను అందిస్తాయి.
మినిమల్ ప్రింట్స్ మ్యాజిక్
ఏ-లైన్ కుర్తాలు ప్రతి బాడీ టైప్‌కు సూట్ అవుతాయి. తేలికైన కాటన్ ఫ్యాబ్రిక్‌తో రోజంతా కంఫర్ట్‌గా ఉండటంతో పాటు స్టైలిష్‌గా కనిపిస్తారు.
ఏ-లైన్ కుర్తా డిజైన్స్
కాటన్ సూట్‌కు పలాజో జత చేస్తే మోడ్రన్ లుక్ వస్తుంది. ప్రయాణాలు, ఆఫీస్, షాపింగ్, క్యాజువల్ అవుటింగ్స్‌కు ఈ స్టైల్ బాగా సరిపోతుంది.
పలాజోతో పర్ఫెక్ట్ కాంబో
హెవీ వర్క్‌కు బదులుగా నెక్లైన్, స్లీవ్స్‌పై సున్నితమైన ఎంబ్రాయిడరీ ఉన్న కాటన్ సూట్స్ ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్‌లో ఉన్నాయి.
సింపుల్ ఎంబ్రాయిడరీ ట్రెండ్
చిన్న జుమ్కాలు, ఆక్సిడైజ్డ్ చెవిపోగులు, సింపుల్ బ్రేస్‌లెట్‌తో కాటన్ సూట్స్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. తక్కువ యాక్సెసరీస్తోనే గ్రేస్‌ఫుల్ లుక్ వస్తుంది.