బ్లాక్ డ్రెస్ లో నిద్ర పట్టనీయకుండా చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. తన గ్లామరస్ ఫోటోలతో ఎప్పటికప్పుడు కుర్రకారును ఆకట్టుకునే నిధి, తాజాగా ఇన్‌స్టాలో చేసిన పోస్ట్, అందులోని ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్ లో తన అందాల నిధిని చూపిస్తూ తన లుక్స్ తోనే మైమరింపచేసేలా ఇచ్చిన పోజులు యూత్ కు నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి.








