11th July 2026

__________

- Saidulu

చూడగానే మురిపించే స్టోన్ యాంక్లెట్స్... అద్భుతమైన డిజైన్స్ ఇవిగో ! 

స్త్రీల పాదాలకు అందాన్నిచ్చే వెండి పట్టీలంటే అందరికీ ఇష్టమే. ఇప్పుడు రాళ్లు పొదిగిన పట్టీలు ట్రెండ్‌గా మారాయి.

సన్నటి వెండి గొలుసుపై మెరిసే అమెరికన్ డైమండ్స్ ఉన్న ఈ డిజైన్ జీన్స్, కుర్తీలపైకి చాలా సింపుల్‌గా, ట్రెండీగా ఉంటుంది.

సింగిల్ లైన్ డైమండ్

సాంప్రదాయ చీరలు, లెహంగాల కోసం ఎరుపు, ఆకుపచ్చ కుందన్ రాళ్లు పొదిగిన ఈ డిజైన్ పండుగలకు ప్రత్యేక కళను తెస్తుంది.

కలర్‌ఫుల్ కుందన్

దిష్టి తగలకుండా ఉండే నీలి రంగు ఎవిల్ ఐ స్టోన్స్ ఉన్న పట్టీలు ఇప్పుడు కాలేజీ అమ్మాయిలలో ఫుల్ క్రేజ్‌గా మారాయి.

ఎవిల్ ఐ స్టోన్

ఖరీదైన లుక్ కోసం మెరిసే మోయిసనైట్ స్టోన్స్ ఉన్న ఈ పట్టీలు పెళ్లిళ్లు, గ్రాండ్ పార్టీలకు రిచ్ లుక్‌ని ఇస్తాయి.

మోయిసనైట్ గ్లామ్

వింటేజ్ స్టైల్ ఇష్టపడే వారి కోసం నల్లటి ఆక్సిడైజ్డ్ సిల్వర్‌పై గులాబీ రంగు రాళ్లు పొదిగిన డిజైన్ ఎంతో అద్భుతం.

ఆక్సిడైజ్డ్ రోజ్ డిజైన్

పట్టీ కింద చిన్న చిన్న రంగురాళ్లు వేలాడుతూ ఉండే ఈ డ్రాప్ మోడల్, మీరు నడుస్తుంటే పాదాలకు మరింత అందాన్ని ఇస్తుంది.

డ్రాప్ స్టోన్ కలెక్షన్

రెండు లేదా మూడు లేయర్లతో వచ్చే ఈ వెండి పట్టీలలో అక్కడక్కడా స్టోన్స్ ఉండి, ఇండో-వెస్ట్రన్ దుస్తులకు చక్కగా సరిపోతాయి.

మల్టీ లేయర్డ్ స్టోన్స్

తెల్లటి ముత్యాలు, మెరిసే రాళ్ల కలయికతో వచ్చే ఈ డిజైన్ క్లాసిక్ లుక్ ఇస్తుంది. ఇది అన్ని రకాల దుస్తులపైకి మ్యా్చ్ అవుతుంది.

స్టోన్ అండ్ పెరల్ మిక్స్

మీ పాదాల అందాన్ని రెట్టింపు చేయడానికి ఈ లేటెస్ట్ స్టోన్ స్టడెడ్ పట్టీలను మీ జ్యువెలరీ కలెక్షన్‌లో చేర్చేసుకోండి!