క్రాప్ టాప్ లో అల్ట్రా స్టైలిష్ లుక్ లో దివి
బిగ్బాస్(bigg boss) తో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైన దివి వధ్యా(Divi Vadhya) తన ఫ్యాషన్ లుక్స్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. ఓ వైపు సినిమాలు, సిరీస్లు చేస్తూ బిజీగా ఉంటూనే మరోవైపు ఇన్స్టాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లను ఎట్రాక్ట్ చేస్తుంటుంది. అందులో భాగంగానే దివి తాజాగా బ్లాక్ హాల్టర్ స్టైల్ టాప్, గ్రే కలర్ డెనిమ్ లో సింపుల్ మేకప్ లో అదిరిపోయే స్టైల్ తో మెరవగా, ఆ ఫోటోలు చూసి నెటిజన్లు వాటికి తెగ లైకులు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.








