సింపుల్ డ్రెస్ లోనే అదరగొడుతున్న అమైరా
బాలీవుడ్ నటి అమైరా దస్తూర్(Amyra Dastur) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అందాలను సోషల్ మీడియా వేదికగా ఆరబోసే అమైరా తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అమైరా బాల్కనీలో నిలబడి ఫోటోలకు పోజులిచ్చింది.


ఈసారి సింపుల్ గా వైట్ కలర్ స్లీవ్‌లెస్ క్రాప్డ్ బ్రాలెట్ తో, హై వేస్టెడ్ లైట్ వాష్ డెనిమ్ షార్ట్స్ ధరించి, హెయిర్ ను లూజ్ గా వదిలేసి ఎంతో అందంగా కనిపించగా, ఆ ఫోటోలను చూసి నెటిజన్లు వావ్, సూపర్ అంటూ కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.










