Amyra Dastur: డిజైనర్ వేర్ లో నిద్ర పట్టనీయకుండా చేస్తున్న అమైరా
మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అమైరా దస్తూర్(amyra dastur), 2013లో ఇసాక్(Isaak) అనే సినిమాతో తన యాక్టింగ్ కెరీర్ ను మొదలుపెట్టింది. వచ్చిన కొత్తలోనే తన యాక్టింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచిన లమైరా, హిందీతో పాటూ తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటించి ఆడియన్స్ ను మెప్పించింది. 2018లో మనసుకు నచ్చింది(manasuku nachindhi) మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమైరా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా అమైర్ రెడ్ కలర్ డిజైనర్ వేర్ లో తన అందాలను ఆరబోస్తూ యూత్ కు నిద్ర పట్టనీయకుండా చేస్తోంది.






