న్యూయార్క్ లాక్ డౌన్ : గవర్నర్ ఆండ్రూ ఎం. క్యూమో
న్యూయార్క్ నగరం మరియు న్యూయార్క్ నగర ఉత్తర శివారు ప్రాంతాలలో కోవిడ్-19 ప్రభావం అత్యధికంగా పెరగడంతో ఆ ప్రాంతాలలో ఆవశ్యకత లేని వ్యాపారాలు మరియు పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయలి అని కొత్త ఆంక్షలను గవర్నర్ ఆండ్రూ ఎం. క్యూమో మంగళవారం 6 అక్టోబర్ ప్రకటించారు. గత వారం రోజుల్లో కొత్త కోవిడ్ -19 కేసుల సంఖ్...
October 6, 2020 | 05:21 PM-
న్యూయార్క్ లో రోడ్డెక్కిన రెస్టారెంట్
కరోనా వైరస్ మానవాళి జీవితంలో పెను మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రెస్టారెంట్లు అన్ని కరోనా దెబ్బకు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్ రెస్టారెంట్లు ఓ వినూత్న ఆలోచన చేశాయి. అవుట్డోర్ డైనింగ్ (బహిరంగ భోజనం)ని అమలు చేశాయి. ఇది బాగా క్లిక్ అయ్యింది. దాంతో ఈ విధానాన్న...
September 26, 2020 | 02:16 AM -
అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. న్యూయార్క్‌లోని రోచెస్టర్‌లో అర్థరాత్రి వేళ గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. రోచెస్టర్‌లోని పబ్లిక్ మార్కెట్ పరిసరాల్లో వేర్వేరు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మొత్తం 16 మంది గాయపడగా, వారిలో ఇద్దరు...
September 19, 2020 | 01:36 AM
-
న్యూయార్క్ ప్రజలు కోవిడ్-19 పరీక్ష నివేదిక కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సిన పని లేదు: ఎన్.వై.సి అధికారులు
అమెరికా నెమ్మదిగా కోవిడ్ -19 జాగర్తలు తీసుకుంటూ మునుపటి జీవన శైలిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నసంగతి తెలిసిందే. ఇందులో భాగం గా న్యూ యార్క్ నగరం అత్యంత ప్రతిష్టాత్మకమైన పూర్తి స్థాయి పునః ప్రారంభానికి సిద్దమవుతున్న తరుణం లో న్యూయార్క్ నగర ప్రజలు కోవిడ్ -19 పరీక్ష నివేదిక కోసం రోజుల తరబడి వేచి ఉం...
September 17, 2020 | 04:12 PM -
యూఎస్ ఓపెన్ విజేత నయోమి ఒసాకా
ఏడాది వ్యవధిలో రెండో యూఎస్ ఓపెన్ టైటిల్ ను జపాన్ క్రీడాకారిణి, నాలుగో సీడ్ గా బరిలోకి దిగిన నయమీ ఒసాకా ఎగరేసుకుపోయింది. గత రాత్రి జరిగిన ఫైనల్ లో విక్టోరియా అజరెంకాపై 1-6, 6-3, 6-3 తేడాతో ఒసాకా విజయం సాధించింది. తొలి సెట్లో ఘోరంగా వైఫల్యం సాధించినప్పటికీ, ఏ మాత్రమూ త...
September 13, 2020 | 08:42 PM -
యూఎస్ ఓపెన్‌లో మరో సంచలనం
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జరుగుతున్న యూఎస్ ఓపెన్‌లో మరో సంచలనం నమోదయ్యింది. దాదాపు 26 ఏండ్ల తర్వాత జర్మనీకి చెందిన ఓ ఆటగాడు యూఎస్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. న్యూయార్క్‌లో జరిగిన సెమీ ఫైనల్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ స్పెయిన్ ఆటగాడు ...
September 12, 2020 | 02:27 AM
-
న్యూయార్క్ లో వైఎస్ఆర్ కు నివాళులర్పించిన రత్నాకర్
ఉమ్మడి ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి, స్వర్గీయ డా. వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనను స్వర్ణయుగంగా భావిస్తూ.. ఆయన స్ఫూర్తి, అలోచనలతో ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జననేత, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన పేద ప్రజలు, వెనుకబడిన వర్గా...
September 11, 2020 | 02:18 AM -
యూఎస్ ఓపెన్ నుంచి బోపన్న జోడీ ఔట్
యూఎస్ ఓపెన్ 2020 పురుషుల డబుల్స్ విభాగంలో ఇండో కెనడియన్ జోడి రోహన్ బోపన్న, డెనిస్ సాపోవాలోకు క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. క్వార్టన్ ఫైనల్లో నెదర్లాండ్స్, రొమానియాకు చెందిన జోడీ జీన్ జూలియన్, హోరియా టెకావుతో తలపడిన బోపన్న జోడీ 5-7, 5-7తో ఓటమిపాలైంది. దీంతో య...
September 8, 2020 | 09:43 PM -
యూఎస్ ఓపెన్ లో సెరెనా జోరు
యూఎస్ ఓపెన్‌లో అమెరికా స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ జోరు కొనసాగుతున్నది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో తొలి సెట్ కోల్పోయినా ఆ తర్వాత పుంజుకొని ప్రిక్వార్టర్స్‌కు చేరింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల విజేత, మూడో సీడ్ సెరెనా 2-...
September 6, 2020 | 10:18 PM -
సెప్టెంబర్ 9 నుంచి తిరిగి తెరుచుకోనున్న N.Y.C లోని మాల్స్ మరియు క్యాసినోలు: గవర్నర్
న్యూయార్క్ రాష్ట్ర లో కోవిడ్-19 వైరస్ సోకడం ప్రారంభం అయినప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మందికి పైగా ప్రజల కోవిడ్-19 సోకడంతో ప్రాణాలు కోల్పోగా, గత కొన్ని వారాలుగా న్యూయార్క్ లో కోవిడ్-19 తగ్గుముఖం పడుతున్న క్రమంలో, రాష్ట్రంలో కొంత సాధారణ స్థితిని తిరిగి స్థాపించే భాగంగా సెప్టెంబ...
September 3, 2020 | 09:33 PM -
యూఎస్ ఓపెన్ లో జకోవిచ్ బోణి
యూఎస్ ఓపెన్‌లో నోవాక్ జకోవిచ్ బోణికొట్టాడు. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన జకోవిచ్ తొలిరౌండ్‌ను సునాయాసంగా అధిగమించాడు. ఆర్థర్ ఆశే స్టేడియంలో జరిగిన తొలిరౌండ్లో జకోవిచ్ బోస్నియా అండ్ హర్జెగొవినా ఆటగాడు డామిర్ జుముర్‌పై 6-1, 6-4, 6...
September 1, 2020 | 09:14 PM -
యుఎస్ ఓపెన్ శుభారంభం
చాన్నాళ్ల తర్వాత మళ్లీ టెన్నిస్‌లో సందడి. యుఎస్ ఓపెన్ ఆరంభమైంది. సోమవారం, తొలిరోజు టాప్‌సీడ్ ఫ్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) కెర్బర్ (జర్మనీ) ముందంజ వేశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్లిస్కో 6-4, 6-0తో కలినినా (ఆర్మేనియా)ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఏడు ఏస్&...
August 31, 2020 | 08:27 PM -
నేటి నుంచే యూఎస్ ఓపెన్
కరోనా మహమ్మరి దెబ్బకు ఎక్కడి క్రీడలు అక్కడే నిలిచి పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే క్రీడలు గాడిలో పడుతున్నాయి. ఇంగ్లండ్ వేదికగా ఇప్పటికే క్రికెట్ సిరీస్‌లు విజయవంతంగా జరుగుతున్నాయి. అంతేగాక ప్రపంచ వ్యాప్తంగా పలు ఫార్ములావన్ రేసులను జయప్రదంగా నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా టె...
August 30, 2020 | 08:51 PM -
న్యూయార్క్ లో సంజయ్ దత్‌కు చికిత్స
బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌కు లంగ్ కేన్సర్ అని తెలిసిందే. ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు సంజయ్ దత్. త్వరలో న్యూయార్క్ వెళ్లటానికి వీసా అప్లయ్ చేసుకున్నారాయన. ఐదేళ్ల గడువు ఉండే ఆరోగ్య వీసా కోసం అప్లయ్ చేశారట....
August 26, 2020 | 08:37 PM -
యూఎస్ ఓపెన్ కు మరో స్టార్ క్రీడాకారిణి దూరం
ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంటుకు మరో స్టార్ క్రీడాకారిణి దూరమైంది. ఈ నెల 31న న్యూయార్క్‌లో మొదలయ్యే ఈ మెగా టోర్నీలో తాను ఆడటం లేదని 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ 42వ ర్యాంకర్ జెలెనా ఒస్టాపెంకో ప్రకటించింది. తన వ్య...
August 25, 2020 | 09:14 PM -
వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే విద్యాసంస్థలు తెరవడానికి వీలు లేదు: న్యూయార్క్ మేయర్
సెప్టెంబర్ 10 నుంచి న్యూ యార్క్ పబ్లిక్ స్కూల్స్ లో ఇన్-క్లాస్ తరగతులు తిరిగి ప్రారంభం కానుండటం తో నగర మేయర్ మంగళవారం 25 ఆగస్టు న నగర ఇన్స్పెక్టర్లు ప్రతి తరగతి గదిని సెప్టెంబర్ 1 లోపు సందర్శించి నిబంధనల ప్రకారం వెంటిలేషన్ లేని విద్యాసంస్థలకు తిరిగి తెరిచే అనుమతి రద్దు చెయ్యాలి అని ఆదేశించారు. న్...
August 25, 2020 | 07:16 PM -
యుఎస్ ఓపెన్ బరిలో కిమ్ క్లియ్‌స్టర్స్
టెన్నిస్‌కు వీడ్కోలు పలికి ఏడేళ్ల తర్వాత పునరాగమనం చేసిన ప్రపంచ మాజీ నెం.1 కిమ్ క్లియ్‌స్టర్స్ యుఎస్ ఓపెన్ బరిలో దిగనుంది. సింగిల్స్, డబుల్స్‌లో ఆమెకు వైల్డ్ కార్డు లభించింది. హెయిలీ బాప్టిస్టెతో కలిసి ఆమె డబుల్స్ విభాగంలో ఆడనుంది. పునరాగమనం తర్వాత క్లియ్‌స్టర్స్‌కు ఇదే త...
August 20, 2020 | 10:39 PM -
సమ్మెకు దిగుతాం.. న్యూయార్క్ ఉపాధ్యాయుల హెచ్చరిక
అమెరికాలో పాఠశాలల పున్ణ ప్రారంభంపై ఉపాధ్యాయులు ఆందోళనలకు సిద్ధమౌతున్నారు. దేశంలో ఒకవైపు కరోనా విలయతాండం చేస్తుండగానే ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పాఠశాలను పున్ణ ప్రారంభానికి చర్యలు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ సమ్మెకు దిగుతామని న్యూయార్క్ యున...
August 20, 2020 | 09:44 PM

- Almatti Dam: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన
- OG: ఓజీ సినిమా నాకు మళ్ళీ సినిమా చేయాలనే బలాన్ని ఇచ్చింది: పవన్ కళ్యాణ్
- Vizag: విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌పై కుట్రలు..!?
- Palani Swamy: తమిళనాడు ఎన్నికల్లో గేమ్ చేంజర్ ఆయనే..? తెలుగుఓటర్లను ఆకట్టుకుంటున్న పళని స్వామి..!
- Sree Vishnu-Ram Abbaraju: సూపర్ ఫన్ కాంబినేషన్ రిపీట్
- Palasa: పలాసకు కేంద్రీయ విద్యాలయం..శ్రీకాకుళం అభివృద్ధికి టీడీపీ కృషి..
- Modi: ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో స్టాంప్, నాణెం విడుదల చేసిన ప్రధాని మోడీ
- Donald Trump: భారతీయ సినీ పరిశ్రమకు ట్రంప్ షాక్: విదేశీ సినిమాలపై 100% టారిఫ్
- Gaza Deal: ట్రంప్ గాజా శాంతి డీల్‌ను స్వాగతించిన ప్రధాని మోడీ
- Mahatma Gandhi: గాంధీ జయంతికి లండన్‌లో మహాత్ముడి విగ్రహం ధ్వంసం
