Pragya Jaiswal: ఆరెంజ్ డ్రెస్ లో ప్రగ్యా గ్లామర్ ట్రీ
బాంబే బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్లకు ట్రీట్ ఇస్తూ ఉంటుందనే సంగతి తెలిసిందే.

అందులో భాగంగానే ప్రగ్యా తాజాగా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోల్లో ప్రగ్యా ఆరెంజ్ కలర్ థై స్లిట్ డ్రెస్ ధరించగా, ఆ డ్రెస్ లో ప్రగ్యా అందాలు చూసి కుర్రాళ్లు పిచ్చోళ్లైపోతున్నారు.

ఈ డ్రెస్ లో ప్రగ్యా తన ఎద అందాలను ఎలివేట్ చేస్తూ, థైస్ షో చేస్తూ ఫోటోలు దిగగా ఆ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.














