GATeS: డాక్టర్ శ్రీని గంగసానికి అరుదైన గౌరవం.. ‘ఆపి’ (AAPI) వైస్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవ ఎన్నిక!
GATeS: ప్రముఖ ప్రవాస భారతీయ వైద్యుల సంఘం అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (AAPI) ఉపాధ్యక్షుడిగా (Vice President) తెలుగు వ్యక్తి డాక్టర్ శ్రీని గంగసాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2026-27 సంవత్సరానికి గాను ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.
గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (GATeS) :
డాక్టర్ శ్రీని గంగసాని ఎన్నిక పట్ల గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ హర్షం వ్యక్తం చేసింది. ఆయన నాయకత్వం, సమాజం పట్ల ఆయనకున్న అంకితభావానికి దక్కిన సరైన గౌరవమని సొసైటీ కొనియాడింది. ఆయన పదవీ కాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ ‘గేట్స్’ ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
సహకరించిన ‘గేట్స్’ ప్రతినిధులు:
- ప్రెసిడెంట్ (President): రమణ గండ్ర
- బోర్డ్ చైర్మన్ (Board Chairman): జ్యోత్స్న పలకుర్తి
- వైస్ ప్రెసిడెంట్ (Vice President): కిర్తీధర్ గౌడ్ చెక్కిళ్ల
- జనరల్ సెక్రటరీ (General Secretary): రఘువీర్ రెడ్డి
- ట్రెజరర్ (Treasurer): రామకృష్ణ గండ్ర
- టెక్నాలజీ సెక్రటరీ (Technology Secretary): అనిల్ కుష్ణపల్లి
- కల్చరల్ సెక్రటరీ (Cultural Secretary): శరత్ గండ్ర
- మీడియా సెక్రటరీ (Media Secretary): చంద్రశేఖర్ అల్తాటి
- ఈవెంట్ సెక్రటరీ (Event Secretary): గీత నరన్నగారి
- స్పోర్ట్స్ సెక్రటరీ (Sports Secretary): మధుకర్ రెడ్డిబోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (Board of Directors):
- విజయ్ వింజమర
- హేమంత్ పల్లా
- రంజిత్ కోదాటి
- దినేష్ దుంతుల
- రవీందర్ దాసారపు
ఇవి కూడా చదవండి













