Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Usacitiesnews » Newyork » 2020 us open live updates from day 1

యుఎస్ ఓపెన్ శుభారంభం

  • Published By: techteam
  • August 31, 2020 / 08:27 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
2020 Us Open Live Updates From Day 1

చాన్నాళ్ల తర్వాత మళ్లీ టెన్నిస్‍లో సందడి. యుఎస్‍ ఓపెన్‍ ఆరంభమైంది. సోమవారం, తొలిరోజు టాప్‍సీడ్‍ ఫ్లిస్కోవా (చెక్‍ రిపబ్లిక్‍) కెర్బర్‍ (జర్మనీ) ముందంజ వేశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్లిస్కో 6-4, 6-0తో కలినినా (ఆర్మేనియా)ను ఓడించింది. ఈ మ్యాచ్‍లో ఏడు ఏస్‍లు కొట్టిన ఈ చెక్‍ అమ్మాయి.. ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్‍ బ్రేక్‍ చేసింది. రెండో సెట్లో ఆమె కలినినాకు ఒక్క గేమ్‍ కూడా గెలిచే అవకాశాన్ని ఇవ్వలేదు. మరోవైపు పదిహేడో సీడ్‍ కెర్బర్‍ 6-4, 6-4తో టామ్‍జనోవిచ్‍ (ఆస్ట్రేలియా)ను వరుస సెట్లలో ఓడించింది. ఈ మ్యాచ్‍లో 15 విన్నర్లు కొట్టిన కెర్బర్‍.. అయిదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‍ బ్రేక్‍ చేసింది. మ్లదనోవిచ్‍ (ఫ్రాన్స్) కూడా తొలి రౌండ్‍ దాటింది. ఆమె 7-5, 6-2తో బాప్టిస్టె (అమెరికా)ను ఓడించింది. వోండ్రుసోవా 6-1, 6-4తో మినెన్‍ (జర్మనీ)పై గెలిచి రెండోరౌండ్‍ చేరగా, క్విటోవా (చెక్‍ రిపబ్లిక్‍), గ్రెచెవా (రష్యా), గర్సియా (ఫ్రాన్స్), లొండెరొ (అర్జెంటీనా) ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్లో బోర్నా కొరిచ్‍ (క్రొయేషియా) తొలి రౌండ్‍ దాటాడు. అతను 7-5, 6-3, 6-1తో అండుజర్‍ (స్పెయిన్‍)ను ఓడించాడు.

Telugu Times Custom Ads

 

Tags
  • Day 1
  • New York
  • updates
  • US Open

Related News

  • Nats In Indias Independence Day Parade Held By Fia

    NATS: న్యూయార్క్‌ ఇండియా డే వేడుకల్లో నాట్స్‌

  • Fia Indias 79th Independence Day In New York

    FIA: ఎఫ్‌ ఐ ఎ న్యూయార్క్‌ ఇండియా డే వేడుకలు విజయవంతం

  • Tana Leaders At India Day Parade In New York

    NY: న్యూయార్క్‌లో ఇండియా డే వేడుకలు…ఆకట్టుకున్న తానా

  • Telangana Global Association Chapters Starts In New Jersey And New York

    GTA: న్యూజెర్సి, న్యూయార్క్‌లలో జిటిఎ ఛాప్టర్లు ప్రారంభం

  • Tlca Telugu Bhavanam Inauguration In Ny

    అట్టహాసంగా టీ ఎల్‌ సి ఏ (TLCA) ‘‘తెలుగు భవనం’’ ప్రారంభం

  • Tlca Ugadi And Sriramanavami Celebrations In New York

    TLCA: అంగరంగ వైభవంగా టిఎల్ సిఎ ఉగాది వేడుకలు

Latest News
  • BRS: బీఆర్ఎస్‌కు కత్తిమీద సాములా మారిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక
  • Chiranjeevi: భార్య‌ను చూసి స్టెప్పులు మ‌ర్చిపోయిన మెగాస్టార్
  • Coolie: 4 వారాల‌కే ఓటీటీలోకి వ‌చ్చిన క్రేజీ సినిమా
  • Dragon: ఎన్టీఆర్ సినిమాలో క‌న్న‌డ స్టార్?
  • Mirai: మిరాయ్ లో ఆ ముగ్గురు హీరోలున్నారా?
  • OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ నుండి ‘ఓమి ట్రాన్స్’ విడుదల
  • Kolors Health Care: విజయవాడలో ‘కలర్స్ హెల్త్ కేర్’ లాంచ్ చేసిన సంయుక్త మీనన్
  • Teja Sajja: ఆడియన్స్ లో క్రెడిబిలిటీ సంపాదించడం పైనే నా దృష్టి – తేజ సజ్జా
  • Kishkindhapuri: ‘కిష్కింధపురి’ అందరికీ దద్దరిల్లిపోయే ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది- బెల్లంకొండ సాయి శ్రీనివాస్
  • Telusu Kadaa? Teaser: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ టీజర్ రిలీజ్
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer