విస్కాన్సన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా తిరుపతి

అమెరికాలోని అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సన్‍లో ప్రొఫెసర్‍గా మల్హర్ మండలం మల్లారం గ్రామానికి చెందిన రావుల తిరుపతి ఎంపకియ్యారు. ఐదేండ్లుగా అమెరికాలో వర్సిటీ రిసెర్చ్ స్కాలర్‍గా ఉన్నారు. దేశ విదేశాల నుంచి వందల సంఖ్యలో అభ్యర్థులు ఈ పోస్ట్ కోసం పోటీపడగా తిరుపతి ఎంపికయ్యారు.