తెలంగాణ నుంచి మరో కొవిడ్ వ్యాక్సిన్

తెలంగాణ రాష్ట్రం నుంచి మరో కొవిడ్ టీకా అందుబాటులోకి రానుంది. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాను విడుదల చేయగా, తాజాగా తెలంగాణకు చెందిన బయలాజికల్ ఈ కంపెనీ కార్బివాక్స్ అనే కొవిడ్ టీకాను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ కంపెనీ 2022, ఫిబ్రవరి నుంచి నెలకు 100 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నది. హైదరాబాద్‌కు చెందిన బయలాజికల్ ఋ కంపెనీ కార్యివాక్‌సకు అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది.