వర్గ విభేధాలను పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలి : కొండా సురేఖ
కాంగ్రెస్ నేతలంతా (Congress leaders) వర్గ విభేదాలను పక్కన పెట్టి పార్టీ (Party) కోసం పనిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ(Konda Surekha ) అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కొంతమంది నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇష్టానుసారం మాట్లాడితే మహిళల (Womens)తో చిత్తుచిత్తుగా కొట్టిస్తాం. ఒక్కో మహిళ నలుగురిని కొడుతుంది జాగ్రత్త. ప్రతిపక్ష నేతలు గాల్లో కత్తులు తిప్పుతున్నారు అని వ్యాఖ్యానించారు.








