పోలీస్ అధికారుల సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి..
ప్రభుత్వ ఆలోచన పంచుకోవాలన్నదే సమావేశ ఉద్దేశం..
పోలీస్ శాఖ లో రెస్పాన్సిబిలిటీ పెరగాలి
వ్యవస్ట లో అందరూ భాగస్వాములు..దాటి వెళ్తామంటే ఒప్పుకోం
అలాంటి అధికారులను ప్రభుత్వం ఒప్పుకోదు..
ఎవరైనా హెడ్ క్వాటర్స్ వదలాలంటే తప్పని సరి గా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సిందే..
క్రైమ్ రివ్యూ మీటింగ్స్ తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలి..
జిల్లా ఎస్పీ లు నిరంతరం జిల్లా లో పర్యటించాలి ..
ఐజీ స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి..
రౌడీ షీటర్ల పైన నిరంతరం పర్యవేక్షణ ఉండాలి..
క్రైమ్ అప్గ్రేడ్ అవుతుంది..దానికి అనుగుణంగా పోలీసింగ్ కూడా అప్గ్రేడ్ కావాలి
గంజాయి రవాణాను అరికట్టాలి..ప్రత్యేక నిఘా పెట్టాలి
పోలీస్ డిపార్ట్మెంట్ లో అన్ని వాహనాలు ఈవీ కి మారాలి..
శాంతి భద్రతల విషయం లో నిర్లక్ష్యంగా ఉంటే సహించను..
కాలం చెల్లిన ఆయుధాలను తొలగించాలి..
పెట్రోలింగ్ ను బలోపేతం చేయాలి
విలేజ్ పోలీసింగ్ ను బలోపేతం చేయాలి
రౌడీ షీట్,హిస్టరీ షీట్ ల పైన రివ్యూ చేయాలి..
ఎఫ్ ఎస్ ఎల్ విభాగాన్ని బలోపేతం చేసుకోవాలి..
వచ్చే 10 ఏళ్ల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి..
కొత్త సవాళ్లకు అనుగుణంగా డిపార్ట్మెంట్ సిద్ధం కావాలి..
పోలీసుల సంక్షేమం పైన దృష్టి పెట్టాలి
డ్రోన్ పోలీసింగ్ పెంచాలి..
పోలీసింగ్ లో సాంకేతికత ను వినియోగించుకోవాలి..
సీసీ కెమెరాల ను పెంచుకోవాలి..
కమాండ్ కంట్రోల్ సెంటర్ ని సమర్థ వంతంగా వినియోగించుకోవాలి..
నేరాల స్వరూపం మారుతుంది..దానికి అనుగుణంగా పోలీసింగ్ మారాలి
పోలీస్ డిపార్ట్మెంట్ లో అవినీతి ని సహించను..
మెరిట్ ప్రకారం పోస్టింగ్స్ ఇవ్వాలి..
పోలీస్ అధికారుల మధ్య సమన్వయం పెరగాలి..
డిపార్ట్మెంట్ బలోపేతం కోసం అన్ని విధాలుగా సహకరిస్తా..
ఐపీఎస్ ఆఫీసర్ల సంఖ్యను పెంచుకోవడానికి కేంద్రం తో సంప్రదింపులు జరుపుతున్నాం..
అన్ని పోలీస్ స్టేషన్లలో పిర్యాదుల కోసం క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేయాలి..
రోడ్ సేఫ్టీ,ట్రాఫిక్ ను ఒక యూనిట్ చేయాలి
ఆహార కల్తీ పైన ఉక్కుపాదం మోపాలి..
ఆహార కల్తీ పైన ప్రత్యేక చట్టం తీసుకురావాలి ..
ఆహార కల్తీ వల్ల క్యాన్సర్ కేసు లు ఆందోళనకరం గా పెరుగుతున్నాయి..
వీఐపీ లు,సెలబ్రిటీ ల కార్యక్రమాల అనుమతుల పైన జాగ్రతలు తీసుకోవాలి..







