రెడ్ శారీలో మెరిసిపోతున్న శృతి
కమల్‌హాసన్(Kamal Haasan) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్(Shruti Haasan), తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో పాటూ స్టైలిష్ లుక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేసే శృతి తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.


ఈ ఫోటోల్లో శృతి రెడ్ కలర్ ఫ్యూజన్ శారీలో మోడ్రన్ గా, ట్రెండ్ లుక్ లో మెరిసిపోయింది. రెడ్ శారీలో శృతి గ్లామర్ మరింత పెరిగిందని నెటిజన్లు ఆ ఫోటోలకు కామెంట్స్ చేస్తూ, వాటిని నెట్టింట తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.









