సూట్ లో అదరగొడుతున్న శోభిత
సోషల్ మీడియాలో సెలబ్రిటీలు షేర్ చేసే ఫోటోలు ఫాలోవర్స్ ను కూడా పెంచుతున్నాయి. అందులో భాగంగానే సెలబ్రిటీలు చాలా అందంగా ముస్తాబయ్యి ఆకట్టుకుంటుంటే .. ఇంకొంతమంది గ్లామర్ డోస్ పెంచేసి సెగలు పుట్టిస్తున్నారు.


అలాంటి వారిలో అక్కినేని కోడలు శోభిత ధూళిపాల(Sobhitha Dhulipala) కూడా ఒకరు . తాజాగా శోభిత పర్ఫెక్ట్ లుక్ లో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది.

ఈ ఫోటోల్లో నేవీ బ్లూ సూట్ ధరించి జుట్టును క్రాప్ చేసి చాలా స్టైలిష్ గా కనిపించింది. మెడలో సింపుల్ నెక్ చైన్ తో ఫుల్ ఫిల్ చేసిన శోభిత స్టైలిష్ ఫోజులు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి.









