18th May 2026

____________

- Saidulu

ఫ్యాషన్ లవర్స్ కోసం ట్రెండీ Helix Earrings కలెక్షన్

ప్రస్తుతం యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి ఈ వెరైటీ హెలిక్స్ (కార్టిలేజ్) చెవి రింగులు.

డైలీ వేర్ కోసం చిన్న చిన్న డైమండ్ లేదా గోల్డ్ స్టడ్స్ ఎంచుకుంటే ఆ లుక్కే వేరుగా ఉంటుంది.

క్లాసిక్ స్టడ్స్

చెవి పైభాగానికి నచ్చేలా గుండ్రంగా, సన్నగా ఉండే హూప్స్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్.

హగ్గీ హూప్స్

ఒకే వరుసలో రెండు పియరింగ్స్ చేయించుకుని స్టడ్, హూప్ కాంబినేషన్‌తో స్టైల్ చేయవచ్చు.

డబుల్ హెలిక్స్

చెవి వంపు ఆకారంలో పైకి పాకుతున్నట్లు ఉండే ఈ డిజైన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తాయి.

ఇయర్ క్లైంబర్స్

చెవి కి రంధ్రం లేకపోయినా పెట్టుకునే వీలుండే స్టైలిష్ ఇయర్ కఫ్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి.

నో-పియరింగ్ కఫ్స్

అలర్జీలు రాకుండా ఉండటానికి 14k గోల్డ్ లేదా ఇంప్లాంట్-గ్రేడ్ టైటానియం రింగ్స్ వాడటం మంచిది.

మెటల్స్ అండ్ వెరైటీ