Shruti Haasan: పింక్ శారీలో మెరిసిపోతున్న శృతి
కమల్ హాసన్(Kamal Haasan) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్(Shruti Haasan) తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శృతి, ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సింగర్ గా, ఇంకోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది.

అందులో భాగంగానే ఎప్పటికప్పుడు తన ఫోటోలను నెట్టింట షేర్ చేసే శృతి రీసెంట్ గా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.

ఈ ఫోటోల్లో శృతి పింక్ కలర్ శారీ కట్టుకుని తన అందాలను ఆరబోసింది.

పింక్ చీరలో శృతి కుందనపు బొమ్మలా మెరిసిపోతుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.









