సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్
సదస్సు ముగింపు సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, రామ్మోహన్ నాయుడు
ముగింపు సమావేశానికి హాజరైన మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, సీఎస్ సాయి ప్రసాద్, సీఐఐ ప్రెసిడెంట్ డెసిగ్నేట్ సుచిత్రా ఎల్లా
• ముగింపు సమావేశంలో ఉపరాష్ట్రపతిని శాలువా, జ్ఞాపికలతో సత్కరించిన సీఎం చంద్రబాబు
• ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకున్న ఏపీ ఆర్ధిక శాఖ- భారత పరిశ్రమల సమాఖ్య
• రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరైన 65 దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులు
• బిజినెస్ టు బిజినెస్, గవర్నమెంట్ టు బిజినెస్ సమావేశాలతో పెద్ద ఎత్తున కుదిరిన ఒప్పందాలు
• ఏపీలోని విశాఖ కేంద్రంగా ఇప్పటి వరకూ 9 సీఐఐ భాగస్వామ్య సదస్సులు నిర్వహించినట్టు వెల్లడించిన భారత పరిశ్రమల సమాఖ్య







