ఉప రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు
విశాఖపట్నం: సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ (CII Partnership Summit) ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చిన భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan)కు ఐఎన్ఎస్ డేగా వద్ద గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Nazir), మంత్రులు నారా లోకేష్ (Nara Lokesh), అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి ఘనంగా వీడ్కోలు పలికారు.







