తిరుమల లాక్ డౌన్ ఎత్తి వేత తర్వాత దర్శనాల అనుమతి పై కసరత్తు పూర్తి చేసిన టిటిడి
_ప్రతి రోజు 14 గంటల పాటు భక్తులును దర్శనానికి అనుమతించనున్న టిటిడి.
_గంటకి 5 వందల మంది భక్తులును మాత్రమే దర్శనానికి అనుమతించనున్న టిటిడి.
_మొదటి మూడు రోజుల పాటు టిటిడి ఉద్యోగులును అనుమతించేలా ఏర్పాట్లు.
_అటు తరువాతా తిరుమల, తిరుపతిలో వున్న స్థానికులు ను ప్రయోగాత్మకంగా 15 రోజులు పాటు అనుమతించే యోచనలో టిటిడి.
_రోజుకి 7 వేల మందికి పరిమితం కానున్న సంఖ్య.
_ఆన్ లైన్ లో స్లాట్ ద్వారా టిక్కేట్లును బుక్ చేసుకునేలా ఏర్పాట్లు.
_మొదట సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లును భక్తులుకు అందుభాటులో వుంచనున్న టిటిడి.
_టిక్కేట్లును పోందిన భక్తులును మాత్రమే అలిపిరి వద్ద అనుమతించేలా ఏర్పాట్లు.
_ప్రయోగాత్మక పరిశిలన పూర్తి అయిన తరువాత అంచెలు వారిగా చిత్తూరు జిల్లా వాసులు… అటు రాష్ర్ట వ్యాప్తంగా భక్తులును అనుమతించాలని భావిస్తూన్న టిటిడి.
_వసతి గదులును ఇద్దరికి మాత్రమే పరిమితం చేసేలా ఉత్తర్వులు.
_అలిపిరి, నడకమార్గంలోనే భక్తులును క్షుణంగా తనిఖి చేసేలా ఏర్పాట్లు.
_కరోనా వైరస్ నుంచి పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత అందరిని దర్శనానికి అనుమతించే యోచనలో టిటిడి.













