శ్రీకాకుళం జిల్లాలో విషాదం
శ్రీకాకుళం జిల్లా (Srikakulam District)లో విషాదం చోటుచేసుకుంది. టెక్కలి (Tekkali) సమీపంలోని బర్మా కాలనీ వద్ద ఐదుగురు యువకులను రైలు ( Train) ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలవగా, మరొకరికి గాయాలయ్యాయి. యువకులు బహిర్భూమికి వెళ్తూ ట్రాక్ దాటుతుండగా రాజ్యరాణి ఎక్స్ప్రెస్ (Rajya Rani Express) వారిని ఢీకొట్టింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.








