22nd September 2026

_________

- Bhuvana

ఫ్లోటింగ్ షెల్ఫ్స్‌తో ఇంటిని మోడ్రన్‌గా మార్చండి

సోఫా వెనుక లేదా టీవీ యూనిట్ పక్కన ఫ్లోటింగ్ షెల్ఫ్స్ అమర్చి, చిన్న డెకరేటివ్ పీసెస్ పెడితే హాల్ లుక్ పూర్తిగా మారిపోతుంది.

లివింగ్ రూమ్‌లో స్టైలిష్ లుక్

మంచం పక్క గోడపై చెక్కతో చేసిన ఫ్లోటింగ్ షెల్ఫ్స్ బిగించి, మీకు ఇష్టమైన పుస్తకాలు, నైట్ లాంప్స్ ఉంచుకోవచ్చు.

బెడ్‌రూమ్ మినీ బుక్ షెల్ఫ్

వంటగదిలో జాడీలు, మసాలా డబ్బాలు సర్కడానికి ఫ్లోటింగ్ షెల్ఫ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది స్థలాన్ని ఆదా చేస్తుంది.

కిచెన్ స్పేస్ ఆప్టిమైజేషన్

గదిలో పచ్చదనం నింపడానికి చిన్న హ్యాంగింగ్ ప్లాంట్స్, సక్కులెంట్ మొక్కలను ఈ షెల్ఫ్‌లపై అమర్చితే అద్భుతమైన లుక్ వస్తుంది.

ఇండోర్ ప్లాంట్స్‌తో నేచర్ వైబ్స్

బాత్రూమ్ గోడలపై గ్లాస్ లేదా వాటర్ ప్రూఫ్ ఫ్లోటింగ్ షెల్ఫ్స్ ఏర్పాటు చేసి టవల్స్, బాటిల్స్ నీట్ గా సర్దుకోవచ్చు.

బాత్రూమ్ ఆర్గనైజేషన్ ఐడియా

మీకు నచ్చిన ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్‌లు, చిన్న పెయింటింగ్స్‌ను ఈ షెల్ఫ్స్‌పై ఉంచితే మీ ఇల్లు ఆర్ట్ గ్యాలరీలా మారుతుంది.

ఆర్ట్ గ్యాలరీ లాంటి ఫీల్

ఎటువంటి బయటి సపోర్ట్ కనిపించకుండా గోడలోపల ఫిక్స్ అయ్యే కన్సీల్డ్ ఫ్లోటింగ్ షెల్ఫ్స్ ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నాయి.

కన్సీల్డ్ బ్రాకెట్స్ డిజైన్