మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు మహానాడు వేడుక
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ గారి జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రి లోకేష్. నేడు రెండో రోజు మహానాడులో పలు తీర్మానాలపై చర్చ. తెలుగుజాతి విశ్వఖ్యాతి, అన్నదాతకు అండగా, లా అండ్ ఆర్డర్, నా దేశం- నా బాధ్యత, రాష్ట్రానికి కేంద్ర సహకారంతో పాటు పలు తీర్మానాలపై చర్చ.








