జనసేన డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్పర్సన్ అభ్యర్థుల ఖరారు
జనసేన పార్టీ డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్పర్సన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 4 డిప్యూటీ మేయర్లు, 17 వైస్ ఛైర్పర్సన్ల అభ్యర్థులను ఖరారు చేసింది.
డిప్యూటీ మేయర్ అభ్యర్థులు:
విశాఖపట్నం: పందిరి వెంకట శివప్రసాద్
మచిలీపట్నం: కొట్టె వెంకటరావు
తిరుపతి: పాలడుగు విజయ
గుంటూరు: ఎర్రంశెట్టి రాజేశ్
ఇవి కూడా చదవండి
వైస్ ఛైర్పర్సన్ అభ్యర్థులు:
పలాస – కాశీబుగ్గ: వడరేవు అశోక్
నర్సీపట్నం: అడ్డెపల్లి సౌజన్య
పిఠాపురం: బొజ్జా వెంకటేశ్వరరావు
గొల్లప్రోలు: ఎన్నేటి అప్పారావు
రామచంద్రాపురం: కావాల నారాయణ మూర్తి
ఆకివీడు: తోట శ్రీనివాసరావు
జంగారెడ్డిగూడెం: బండరాల నరేశ్‌కుమార్
ఉయ్యూరు: గంటా గంగా భవాని
జగ్గయ్యపేట: కొలగాని రాము
కొండపల్లి: అక్కల రామ్మోహన్ రావు (గాంధీ)
రేపల్లె: వడ్డి నాగ మారుతి కుమారి
సత్తెనపల్లి: మామిడి దివ్య వాణి
మార్కాపురం: కొప్పుల నాగ జ్యోతి
ఆత్మకూరు (ఎన్): కె. శిరీష
రాయదుర్గం: మహబూబ్ బాషా
పలమనేరు: సయ్యద్ మురాదు
మైదుకూరు: వదనపల్లి శాంత కుమారి







