భారత్ లోకి కొత్త రకం వైరస్ వచ్చిందా?

కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ భారత దేశంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే కోల్‍కతా లో 1, చెన్నై లో 1, ఢిల్లిలో మరొకటి కొత్త కరోనా స్ట్రెయిన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే బ్రిటన్ నుంచి భారత్‍కు వచ్చిన 25మందికి కరోనా పాజిటివ్‍గా నిర్దారణ అయింది. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదముంది. సెప్టెంబరులోనే బ్రిటన్‍లో కొత్త రకం వైరస్ ప్రబలినందున ఇప్పటికే బ్రిటన్ నుంచి వచ్చిన వారితో దేశంలోకి స్ట్రెయిన్ చొచ్చుకొచ్చిందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.