అమెరికాలో 6 లక్షలకు చేరుకుంది…

అమెరికాలో మొత్తం కొవిడ్ మరణాలు సంఖ్య మంగళవారం నాటికి ఆరు లక్షలకు చేరుకుంది. జాన్స్ హాప్‍కిన్స్ విశ్వవిద్యాలయం మరణాల సంఖ్యను నమోదు చేసింది. ఈ సంఖ్య బాల్టిమోర్ లేక మిల్వాకీ నగర జనాభాకంటే ఎక్కువ ఇది. 2029లో క్యాన్సర్‍తో మరణించిన అమెరికన్ల సంఖ్యతో సమానం.