వైఎస్సార్సీపీ యూఎస్ఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ నియామకం.. 24 మంది సభ్యులతో నూతన కమిటీని ప్రకటించిన వైయస్ జగన్!
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, అమెరికాలోని పార్టీ విభాగమైన “YSRCP USA COMMITTEE” కి 24 మందిని ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా నియమిస్తూ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నవంబర్ 26, 2026న అధికారిక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రవాస భారతీయుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అమెరికాలోని వివిధ ప్రధాన నగరాలకు చెందిన నాయకులకు ఈ కమిటీలో స్థానం కల్పించారు.
ఇవి కూడా చదవండి
నియమితులైన YSRCP USA ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల వివరాలు:
1. సురేన్ బత్తినపట్ల – రిచ్మండ్ (Richmond)
2. నరసింహ రెడ్డి బీఎల్ – చికాగో (Chicago)
3. పార్థసారథి రెడ్డి బైరెడ్డి – బాల్టిమోర్ (Baltimore)
4. మారుతి రెడ్డి చింతపర్తి – హ్యూస్టన్ (Houston)
5. అగ్గి రామయ్య దేవరపల్లి – ఎడిసన్ (Edison)
6. వంశీ కృష్ణ ఎరువరం – ఫీనిక్స్ (Phoenix)
7. రోహిత్ గంగిరెడ్డిదారి – షార్లెట్ (Charlotte)
8. లక్ష్మీ నారాయణ రెడ్డి గోపిరెడ్డి – ప్లెయిన్స్బోరో (Plainsboro)
9. నవీన్ గుడవల్లి – సెయింట్ లూయిస్ (St. Louis)
10. రామ్ భూపాల్ రెడ్డి కందుల – చికాగో (Chicago)
11. పద్మజ కోకంటి – సియాటెల్ (Seattle)
12. శ్రీనివాసులు కొట్లూరు (Kotlure) – అట్లాంటా (Atlanta)
13. రమణ క్రిష్టాపాటి – డల్లాస్ (Dallas)
14. కిరణ్ కుచిభట్ల – శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco)
15. సుబ్బారెడ్డి మేక – షార్లెట్ (Charlotte)
16. గోపీనాథ్ నందా – అట్లాంటా (Atlanta)
17. డాక్టర్ పవన్ పామదుర్తి – డల్లాస్ (Dallas)
18. రాజేంద్ర పోలు – డల్లాస్ (Dallas)
19. రమణ పుట్లూరు – డల్లాస్ (Dallas)
20. గిరీష్ రామిరెడ్డి – హ్యూస్టన్ (Houston)
21. సలీం షేక్ – హ్యూస్టన్ (Houston)
22. చెంచు రెడ్డి తాడి – డెట్రాయిట్ (Detroit)
23. ప్రశాంత్ రెడ్డి తాళ్లపూరెడ్డి (టీపీ రెడ్డి) – కొలంబస్ (Columbus)
24. జగన్ యాడికి – సియాటెల్ (Seattle)
నూతనంగా నియమితులైన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరూ అమెరికాలోని తెలుగు ప్రవాసులతో మమేకమవుతూ పార్టీ కార్యకలాపాలను విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని పార్టీ కేంద్ర కార్యాలయం ఆకాంక్షించింది.







