TANA: పాఠశాలకు ఫర్నిచర్ అందించిన పొట్లూరి రవి

ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ కు ఐరన్ బీరువాలు, చైర్స్ మరియు ఫర్నిచర్ అందజేసిన తానా (TANA) బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి.
స్కూల్ అభివృద్ధికి సహకరించమని కోరగానే స్పందించి సహాయం అందించి సహకరించిన పొట్లూరి రవి కి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల తరపున ఉపాధ్యాయుడు బండి నాగేశ్వర్ రావు ధన్యవాదాలు తెలిపారు.