CATS కళా సంజీవని శీర్షికన “కళలను ఆదరిద్దాం! కళాకారులను ఆదుకుందాం!!”

ఉత్తర అమెరికాలోని రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) జూన్ 21 నుంచి ఆగస్టు 30 వరకు ప్రతీ శనివారం, ఆదివారాల్లో జరుపుకునే మా 15వ వార్షికోత్సవాలను పురస్కరిచుకుని “కళా సంజీవని” శీర్షికన కళలను ఆదరిద్దాం! కళాకారులను ఆదుకుందాం !! అనే నినాదంతో NRI Streams online ద్వారా నిర్వహించే కళా తోరణాలలో 12 వ భాగంగా సినీ నృత్యాల కొరియోగ్రాఫర్లైన -శ్రీ రఘు మాష్టర్ , శ్రీ కుశల్ మరియు శ్రీ సాయితేజ లకు స్వాగతం పలుకుతూ Filmy Dance పేరుతో DC Metro స్థానిక కళాకారులు మనలను అలరించనున్నారు.
Saturday, August 1st: USA: 11 am to 1pm (EST) India: 8:30 pm to 10:30 pm
13 వ భాగంగా శ్రీ కృష్ణ అశోక్ గారు , (Contemporary Artist ) శ్రీ కె. సత్య శ్రీనివాస్ గారు, (Art Director & Artist) శ్రీ మోకా విజయకుమార్ గారు ( Freelance Artist ) న్యాయ నిర్ణేతలు వ్యవహరిస్తూ Online ద్వారా నిర్వహించే ART Compitition.
Sunday,August 2nd : USA: 11 am to 1pm (EST) India: 8:30 pm to 10:30 You can watch live ON below links.
Please share these to your friends & family/Social Media .
Youtube (CATS): http://www.nristreams.tv/cats-live-youtube
FaceBook (CATS): http://www.nristreams.tv/cats-live-facebook
For Art and kathalu Kavithalu competitions register your name @ https://www.theuscats.org/anniversary/
కొండపు సుధారాణి , అధ్యక్షురాలు,
రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం,










































































