త్వరలో రాహు గ్రహం రాశి మార్పు చేయనుంది. మే 18న రాహు కుంభ రాశిలోకి ప్రవేశించనుండటంతో కొన్ని రాశుల వారికి ప్రత్యేక ఫలితాలు కనిపిస్తాయి.
ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసివచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వీరికి గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఎన్నో పనులు పూర్తవుతాయి.
వారికి ఈ సంచారం అనుకూలంగా ఉండొచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు రావచ్చు, ఆరోగ్య సమస్యలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
వారికి వృత్తి రంగంలో పురోగతి కనిపించవచ్చు. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశముంది, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోచనలు సాకారం కావచ్చు.
వారికి ప్రయాణయోగం ఉండొచ్చు. విదేశీ అవకాశాలు రావచ్చు, సమాజంలో గౌరవం పెరగవచ్చు. చదువుతున్న వారికి మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి
వారికి ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే అవకాశముంది. గతంలో ఉన్న ఒత్తిడులు తగ్గి, కుటుంబంలో ఆనంద వాతావరణం ఏర్పడవచ్చు. అనుకోని లాభాలు కలగవచ్చని భావిస్తున్నారు
అయితే ఈ ఫలితాలు సాధారణ జ్యోతిష్య అంచనాలే. వ్యక్తిగత జాతక స్థితి ఆధారంగా ఫలితాలు మారవచ్చు.