Painting Workshop: టాటా మహిళ ఆధ్వర్యంలో ‘మధుబని పెయింటింగ్’ వర్క్‌షాప్
Painting Workshop: ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ ఆఫ్ NC (TATA) తన 35 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ‘టాటా మహిళ’ విభాగం ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా మధుబని పెయింటింగ్ వర్క్‌షాప్ ను నిర్వహిస్తోంది. ప్రసిద్ధ కళాకారిణి రూప విశ్వనాథ ఈ వర్క్‌షాప్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.
కార్యక్రమ వివరాలు:
- తేదీ: ఫిబ్రవరి 21, శనివారం
- సమయం: మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు
- వేదిక: 707 Carpenter Town Ln, Cary, NC 27519
- అర్హత: కేవలం టాటా మహిళా సభ్యులకు మాత్రమే (Only Ladies)
సంప్రదించాల్సింది:
ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాల కోసం టాటా మహిళా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ట్రెజరర్ హేమ దాసరిని 919-760-7434 నంబర్ ద్వారా సంప్రదించవచ్చు.
TATA బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ – 2026 (Board of Directors):
- ప్రెసిడెంట్: వినోద్ కుమార్ కట్రగంట (Vinod Kumar Katragunta)
- వైస్ ప్రెసిడెంట్, TLA: నాగ గొంధి (Naga Gondhi)
- సెక్రటరీ: వెంకట్ కోగంటి (Venkat Koganti)
- ట్రెజరర్, మహిళ: హేమ దాసరి (Hema Dasari)
- జాయింట్ సెక్రటరీ, తెలుగు బడి: సాయి మహేష్ గడ్డంశెట్టి (Sai Mahesh Gadhamchetty)
- స్పోర్ట్స్: వెంకట నరేష్ మొక్క (Venkata Naresh Mokka)
- మెంబర్షిప్: ప్రవీణ్ పెద్ది (Praveen Peddi)
- ఫుడ్, లాజిస్టిక్స్: సాయి శ్రీకాంత్ ఉప్పలపాటి (Sai Srikanth Uppalapati)
- లాజిస్టిక్స్, చేయూత: భూమేష్ గండే (Bhoomesh Gande)
- కల్చరల్, సాహిత్య వేదిక: శివ బొనగిరి (Siva Bonagiri)
- టాటా యువ: గణేష్ మంత్రిప్రగడ (Ganesh Mantripragada)













