వైట్ టాప్ లో ఐశ్వర్యా గ్లామర్ ట్రీట్
కెరీర్లో ఎక్కువగా డీ గ్లామర్ రోల్స్ లో కనిపిస్తూ, నేచురల్ యాక్టింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్యా రాజేష్(Aishwarya Rajesh) తాజాగా తనలోని గ్లామర్ కోణాన్ని బయటపెట్టింది. అమ్మడు తన తాజా ఫోటోషూట్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ ఫోటోల్లో ఐశ్వర్యా సింపుల్ వైట్ కలర్ టాప్ ధరించి ఎంతో అందంగా కనిపించడంతో పాటూ ఆ ఫోటోకు ఇచ్చిన క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంటుంది. మనలో మనం ప్రేమను వెతుక్కోవాలి, మార్పును ఆహ్వానించాలంటూ ఆమె రాసిన కోట్ ఎంతో మీనింగ్‌ఫుల్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.






